ఈమె మోడ‌ల్ కాదు…టెర్ర‌రిస్ట్ లను చుచ్చుపోయిస్తున్న IPS ఆఫీస‌ర్.!! ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం!

Azhar

దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఒక‌టి అవినీతి, రెండు టెర్ర‌రిజం.! ఇలాంటి సంద‌ర్భంలో ఓ లేడి IPS ఆఫీస‌ర్ రంగంలోకి దిగింది. చూడ‌డానికి సినిమా హీరోయిన్ లా ఉంది, సుకుమారంగా పెరిగి ఉంటుంది. ఈమె ఏం చేయ‌గ‌ల‌దు…అనుకున్నారంతా…!! కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఆమె జాయిన్ అయిన 2 సంవ‌త్స‌రాల‌లోపే 16 మంది టెర్ర‌రిస్ట్ ను కాల్చిప‌డేసింది. 65 మందికి పైగా ఉగ్ర‌వాదాల‌ను జైల్లోకి తోసింది. ఆ IPS ఆఫీస‌ర్ పేరు సంజుక్త ప‌రాశ‌ర్…ఐర‌న్ లేడి ఆఫ్ ఇండియా గా నెటీజ‌న్లు గౌర‌వంగా పిల్చుకుంటున్న ఈమె ఇప్పుడు చాలా మంది అమ్మాయిల‌కు రోల్ మోడ‌ల్.

watch video here:

పొలిటిక‌ల్ సైన్స్ లో డిగ్రీ చేసిన సంజుక్త‌…2006 బ్యాచ్ లో సివిల్స్ ను సాధించింది. ఫ‌స్ట్ పోస్టింగ్ అస్సాంలో తీసుకుంది. అలా పోస్టింగ్ తీసుకుంది మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు అస్సాంలో బోడో మిలిటెంట్స్ కు చుక్క‌లు చూపిస్తుంది. ఎర్ర‌లైట్ కార్ల‌లో తిర‌గాల్సిన ఆమె..దేశ ర‌క్ష‌ణ కోసం AK-47 లు ప‌ట్టుకొని అడ‌వుల వెంట తిరుగుతోంది. అస్సాంలోనే క‌లెక్ట‌ర్ గా బాద్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న పురు గుప్తాను పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు వీరికి 4 సంవ‌త్స‌రాల కొడుకు కూడా ఉన్నాడు.

ఓ వైపు దేశాభివృద్ధికి అడ్డుప‌డుతున్న మిలిటెంట్ల‌ను ఏరివేస్తూనే మ‌రోవైపు సేవా కార్య‌క్ర‌మాల్లో స్వ‌చ్చందంగా పాల్గొంటుంది సంజుక్త‌… ఎక్క‌డ ఏ క్యాంప్ నిర్వ‌హించినా అంటెడ్ అయ్యి తగిన సూచ‌న‌లిస్తుంది, చ‌దువు యొక్క ప్రాముఖ్య‌త‌ను ప్ర‌చారం చేస్తూ ఉంటుంది. దేశ య‌వ‌తకు రోల్ మోడ‌ల్ గా నిలిచిన సంజుక్త కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు.

  1. College Days:

2) With AK-47:

3) BODO Millitent Operation Time:

 

4) In Social Activites;

5) With Her Son:

6)On Ph.D  Convocation:

 

Comments

comments