సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన సానియా మీర్జా హాట్ ఫొటోలు.!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా… ఈమె గురించి దాదాపుగా తెలియ‌ని వారుండ‌రు. చిన్న వ‌య‌స్సులోనే టెన్నిస్‌లో కెరీర్ ప్రారంభించి అంత‌ర్జాతీయంగా, జాతీయంగా ఎన్నో విజ‌యాలు సాధించింది. టెన్నిస్ ఆట‌లో త‌న‌దైన శైలిలో గుర్తింపును కూడా తెచ్చుకుంది. దీంతో ఈమె ఓ సెల‌బ్రిటీగా, వీఐపీగా కూడా మారిపోయింది. అయితే ఏ వ్య‌క్తి అయినా సెల‌బ్రిటీ స్థాయిని అందుకుంటే ఇక వారిని గురించి ఎలాంటి వార్త వ‌చ్చినా అది సెన్సేష‌న్ అయిపోతుంది. అలాంటి వార్త‌ల ప‌ట్లే జనాలు కూడా ఎక్కువ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. మ‌రి సానియా మీర్జా విషయంలో వ‌చ్చిన ఆ సెన్సేష‌న్ వార్త ఏంటి..?

అప్ప‌ట్లో మీకు గుర్తుందా..? సానియా తొలిసారిగా రాకెట్ చేత ప‌ట్టి కెరీర్ ప్రారంభించిన‌ప్పుడు ఆమెకు త‌న వ‌ర్గం నుంచే విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. టెన్నిస్ ఆడే స‌మ‌యంలో ఆమె వేసుకునే దుస్తుల ప‌ట్ల త‌న వ‌ర్గం వారు అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేశారు. లేడీ అయి ఉండి అలాంటి దుస్తులు వేసుకుని న‌లుగురిలో ఎలా ఆడ‌తావ‌ని వారు ప్ర‌శ్నించారు. అయినా ఆమె అలాంటి మాట‌ల‌కు భ‌య‌ప‌డ‌లేద‌నుకోండి. అయితే ఆ స‌మ‌యంలో ఈ విష‌యం ప‌ట్ల యావ‌త్ భార‌త ప్ర‌జ‌లు ఆమెకు మ‌ద్దతుగా నిలిచారు. ఆట‌ను ఆట‌లా చూడాలి, అంతే త‌ప్ప ఆమె ఎలాంటి దుస్తులు వేసుకుంటే ఏమిటి..? అంటూ స‌ద‌రు వ్య‌క్తుల‌పై అంద‌రూ మండి ప‌డ్డారు కూడా.

ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు సానియా టెన్నిస్ ఆడుతున్న స‌మ‌యంలో తీసిన ఫొటోలు మ‌ళ్లీ ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మ‌రీ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా విజృంభిస్తుందిగా..! దీంతో ఎక్క‌డ చూసినా సానియా ఫొటోలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అయితే అప్పుడు, ఇప్పుడు ఉన్న ప‌రిస్థితులు వేరు క‌దా. మరి ఇప్ప‌టి నెటిజ‌న్లు ఆ ఫొటోల‌ను ఏ ఉద్దేశంతో నెట్‌లో వైర‌ల్ చేస్తున్నారో..? అది వారికే తెలియాలి. ఆ ఫొటోల‌పై మీరూ ఒక లుక్కేయండి..!

sania-mirza-6

sania-mirza-5

sania-mirza-4

sania-mirza-3

sania-mirza-2

sania-mirza-1

Comments

comments

Share this post

scroll to top