ఇలా బౌలింగ్ వేస్తె కూడా “నో” బాల్ ఇస్తారా..? “పంజాబ్ -గుజరాత్” మ్యాచ్ అంపైర్ తో గొడవ పెట్టుకున్న “సందీప్ శర్మ”

ప్రస్తుతం ఎక్కడ చూసిన “బాహుబలి” ఫీవర్ తో పాటు “ఐపీఎల్” ఫీవర్ కూడా నడుస్తుంది. మనకు సినిమాలు అన్నా…క్రికెట్ అన్నా..రెండు కళ్ళతో సమానం కదా..! కాకపోతే ఈ సారి ఐపీఎల్ లో ఎన్నో విభేదాలు ఎదురయ్యాయి. ముక్యంగా అంపైర్ నిర్ణయాలపై ఎన్నో విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిన్న జరిగిన “గుజరాత్ – పంజాబ్” ల మ్యాచ్ లో మరో వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది..!

గుజరాత్ లయన్స్ బాటింగ్ ఆడుతుండగా అయిదవ ఓవర్ “సందీప్ శర్మ” బౌలింగ్ వేసాడు. అరౌండ్ ది వికెట్ బౌలింగ్ బౌలింగ్ చేసాడు “సందీప్ శర్మ”. బాట్స్మన్ “డ్వెన్ స్మిత్” నాన్-స్ట్రైకింగ్ సైడ్ ఉన్నాడు. అతను పోసిషన్ మారలేదు. దాంతో అంపైర్ నో బాల్ ఇచ్చారు.

సందీప్ ముందుగా చెప్పాలి అంట ..బౌల్ వేసేముందు అరౌండ్ ది వికెట్  అని. అలా చెప్పకపోవడంతో అంపైర్ నో బాల్ అన్నారు. అసలైతే బాట్స్మన్ కు సైడ్ మారమని చెప్పాల్సింది అంపైర్ డ్యూటీ. అందుకోసమే అంపైర్ తో గొడవకు దిగాడు “సందీప్ శర్మ”. కానీ అంపైర్ తన నిర్ణయం మార్చుకోలేదు! కావాలంటే వీడియో చూడండి!

Watch Video Here:

(వీడియో లోడ్ అవ్వడానికి 10 సెకండ్లు వెయిట్ చేయండి)

VIDEO: When it got hot out there in the middle…Things got a bit heated up when Glenn Maxwell & Sandeep Sharma were not…

Posted by IPL – Indian Premier League on Sunday, 7 May 2017

Comments

comments

Share this post

scroll to top