సంచలనంగా మారిన “భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్” బోల్డ్ ఫోటోషూట్..! హీరోయిన్లను మించి ఏంటిది..?

భారత మహిళా క్రికెట్ కెప్టెన్ గా “మిథాలీ రాజ్” అందరికి పరిచయమే. ఇటీవలే ప్రపంచ కప్ లో అద్భుతంగా టీం ను ముందుకి నడిపించి అందరి మనసు దోచుకున్నారు మిథాలీ. ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో టాప్ గా నిలిచారు మిథాలీ. ఇప్పుడు మరొక కారణంతో వార్తల్లో సంచలనంగా నిలిచారు మిథాలీ.

మిథాలీ రాజ్ ఇటీవలే ఓ ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఒలకపోస్తూ బాట్ పట్టుకొని ఆమె స్టిల్స్ ఇచ్చారు. ఆమధ్య కాస్త గ్లామర్ గా కనిపిస్తేనే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పదించారు .ఇక కొంతమంది నోరెళ్ళ బెట్టారు అలాగే కొంతమంది విమర్శలు గుప్పించారు . మిథాలీ ని విమర్శించినా వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పడానికే ఇలా ఫోటోషూట్ చేసింది అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అభిమానులు ఈ ఫోటోలపై ఆగ్రహం వ్యక్తుచేస్తున్నారు సోషల్ మీడియాలో.

Comments

comments

Share this post

scroll to top