సంపూ సంపేశాడోచ్…. పోలీస్ డ్రెస్ లో బాణం చేతబట్టి !

ఇప్పటికీ హృదయ కాలేయం సినిమా డైలాగ్ లు గుర్తొస్తే నవ్వాగదు కదా!  ఒకే ఒక సినిమాతో అందరికీ పరిచయం అయ్యాడు సంపూ అలియాస్ సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్ గా తెరమీద నవ్వులు పూయించడంలో మనోడికే చెల్లు. డైలాగ్ ఒక ఎత్తైతే ఆ డైలాగ్ ను సంపూ బాడీ లాంగ్వేజ్ లో వినడం ఒక ఎత్తు. అలాంటి సంపూ  ‘సింగం 123 సినిమాలోని మరో వీడియో కూడా ఇఫ్పుడు మస్త్ పాపులర్ అయ్యింది.  పోలీస్ డ్రెస్ లో ఉన్న సంపూ, బాణాన్ని చేతబట్టి ఓ మూఠాను టార్గెట్ చేస్తూ బాణాలు విసురుతుంటాడు. ఇంకా ఇదే సీన్ లో చాలా ఫన్ ఉంది చూస్తే కానీ మీకర్థం కాదు. వాచ్ దిస్.

Watch Video:( సంపూ సంపేశాడోచ్)( Wait few seconds  For video to Load):

 

‘సంపూ సంపేశాడోచ్….

Posted by Chantigadu on Friday, October 2, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top