“సంగీత్, మెహందీ” ఫంక్షన్ లో “సమంత’ ఎలా డాన్స్ చేసిందో తెలుసా.? సురేష్ బాబుకి పోటీగా..! [VIDEO]

అటు అక్కినేని అభిమానులు..ఇటు సమంత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగ చైతన్య సమంతల పెళ్లి మరికొన్ని గంటల్లోనే జరగనున్న విషయం తెలిసిందే. గోవాలో సమంత, నాగచైతన్య వివాహం నాగచైతన్య, సమంత కుటుంబీకులు మొత్తం 100 మంది పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు. దాదాపు నాలుగేళ్లగా ప్రేమలో ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత మూడు ముళ్ల బంధంతో శుక్రవారం(అక్టోబర్‌ 6) పెద్దల సమక్షంలో ఒకటి కాబోతున్నారు. గోవాలోని వెగాటర్‌ బీచ్‌లోని డబ్ల్యూ రిసార్ట్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది.చైతూ, సమంతల పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో ఉన్న సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నుంచి 6 గంటల వరకూ మెహందీ కార్యక్రమం, 8.30 నిమిషాల నుంచి విందు, 11:52 నిమిషాలకు హిందూ సంప్రదాయం పద్ధతిలో వివాహం జరగనున్నాయి.

watch video here:

 

Comments

comments

Share this post

scroll to top