“సమంత – నాగ చైతన్య” ల “వెడ్డింగ్ ఇన్విటేషన్” ఎలా ఉందో చూసారా..? పెళ్లి ఎక్కడంటే..!

సమంత – నాగ చైతన్య పెళ్లి..! గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతున్న వార్త. ఎంగేజ్మెంట్ వేడుక ఎంత వైభవంగా జరిగిందో అందరికి తెలిసిందే. ముందు అఖిల్ పెళ్లి, తరవాత చైతన్య పెళ్లి అని అక్కినేని వారి కుటుంబం చెప్పింది. కానీ అనుకోకుండా “అఖిల్ – శ్రియ” పెళ్లి కాన్సల్ అయ్యింది. దీంతో సినీ వర్గాలు సమంత – చైతన్యల పెళ్లి విషయమే మర్చిపోయాయి. వరుస సినిమాలకు కమిట్ అవుతూ చైతూ, సమంతలు కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇంతలో సమంత – నాగ చైతన్యల పెళ్లి అక్టోబర్ లో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తరవాత ఒక ఈవెంట్ లో అక్కినేని వారి కుటుంబం కంఫర్మ్ చేసారు. ళ్లి రెండు సార్లు జరుగుతుంది అంట. ముందు హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకొని, తరవాత క్రిస్టియన్ మతం పరంగా పెళ్లి చేసుకుంటారట “చైతన్య – సమంత” లు.

వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో మీరు లుక్ వేసుకోండి. గోవా లో వారి పెళ్లి అంట.

Comments

comments

Share this post

scroll to top