రారండోయ్ ఫోటోలు చూద్దాం: “సమంత-నాగ చైతన్య” పెళ్లి ఫోటోల ఫుల్ ఆల్బమ్.! చాలా ఫోటోలు మీరు చూసుండరు!

ప్రేమ పక్షులు సమంతా,చైతన్య మూడు ముళ్ల బందంతో ఒక్కటయ్యారు.హిందూ సంప్రదాయ పద్దతితో  పాటు ,క్రిస్టియన్ పద్దతిలో కూడా వీరి వివాహం జరగనుంది.అక్కినేని,దగ్గుబాటి,సమంతా ..కేవలం ఈ మూడు ఫ్యామిలిస్ కి సంభందించిన కుటుంబ సభ్యులు వందమంది మధ్యే వీరిద్దరి వివాహతంతు ముగిసింది. అక్టోబర్ 6వ తేదీ శుక్రవారం అర్థరాత్రి 11 గంటల 52 నిమిషాలకు  మంగళవాయిద్యాల నడుమ సమంత మెడలో మూడు ముళ్లు వేసి,తనతో కలిసి ఏడు అడుగులు వేశాడు చైతూ… ఇప్పటి వరకు సినిమాలలో పెళ్లి సీన్లలో నటించిన ఈ రీల్ కపుల్  నిజ జీవితంలో ఒకరికి ఒకరు అయ్యారు..

చైతూ ని పెళ్లి కొడుకుని చేసినప్పటినుండి ,మెహెందీ ఫంక్షన్ ,పెళ్లి వరకు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు కేవలం వారి ఫ్యాన్స్ నే కాదు సినీ అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి.చైతూని పెళ్లికొడుకుని చేయగానే మేనల్లుడు చాలా పెద్దయిపోయాడు అని చై మేనమామ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు.మెహందీ ఫంక్షన్ లో సమంతా డ్యాన్స్,సమంతాతో పాటు చై పెద్ద మేనమామ నిర్మాత సురేశ్ బాబు స్టెప్స్ వేయడం ఆ వీడియో,ఫోటోలు భలే ఆకట్టుకున్నాయి..మరోవైపు పెళ్లి కొడుకు మండపానికి వచ్చే ముందు రాణా డోలు వాయించడం..చై,సామ్ ల పెళ్లి ఆద్యంతం అఖిల్ తన అల్లరితో సందడి చేయడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.మరోవైపు నాగార్జున తన ట్టిటర్ ద్వారా పెళ్లి వేడుక విషయాలను తెలుపుతూనే ఉన్నారు..మన మన్మధుడి న్యూ స్టైల్ మీసం లేకుండా  ఎవరి ఐడియానో కానీ నాగార్జున అభిమానిగా నాకు మాత్రం నచ్చలేదు..నా కోడలు అంటూ సమంతాతో నాగ్ పెట్టిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది..మరోవైపు మన అల్లరి పిల్ల సమంతా పెళ్లీడుకొచ్చినా ఏమాత్రం అల్లరి తగ్గలేదని ఆ ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి…కావాలంటే మీరే చూడండి..

చైతన్య పెళ్లికొడుకాయేనే…

జెస్సీ పెళ్లికూతురాయేనే… మనసుపడ్డ కుర్రాళ్లంతా..అయ్యో పాపం…

మెహెందీ పంక్షన్లో పెళ్లికూతురి సందండి..

ప్రేమపక్షులు ..

ఒక్కటైన సామ్ ..చై..కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ..

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top