జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత..!

అందాన్ని కాపాడుకోవడం అందరికీ అవసరమే, ఇంకా హీరోయిన్లకయితే ఆ అవసరం ఎక్కువగా ఉంటుంది. గ్లామర్ కాపాడుకోవడంకోసం … జ్యూస్ లు, గ్రీన్ టీలు , ప్రోటీన్ షేక్ లతో పాటు…రెగ్యులర్లు వర్క్ అవుట్లు చేస్తూనే ఉంటారు  నాయికామణులు. ఇప్పుడు  సమంతా కూడా అదే చేస్తుంది. అసలే మెరుపుతీగగా ఉండే సమంతా మరింతగా గ్లామర్ మీద దృష్టి పెట్టినట్టుంది. జిమ్ లో ఓ ట్రైనర్ పర్యవేక్షణ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ…..  బిజీబిజీగా గడుపుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతుంది.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top