సల్మాన్ ఖాన్ ఓటు..గౌలీపూర లో.!? డౌటుంటే ఈ ఓటర్ స్లిప్ చూడండి.!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓటు హైద్రాబాద్ లోని  గౌలీపురా డివిజన్లో ప్రత్యక్షం అయ్యింది. ఈ మేరకు ఓటింగ్ స్లిప్ లో సల్మాన్ ఫోటో తో సహా ఆయన పేరు కూడా ఉంది. పేరు సల్మాన్ ఖాన్, తండ్రి పేరు సలీమ్ ఖాన్ అని వయసు 64 సంవత్సరాలుగా ఆ ఓటర్ స్లిప్ లో ఉంది.  వాస్తవానికి సల్మాన్ ఖాన్ ఓటు ముంబాయ్ లో ఉంది.  ఓటింగ్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ ఫోటో కనపడగానే పోలింగ్ ఏజెంట్లందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే దానిని ఫోటో తీసారు. ఇప్పుడు ఈ ఫోటో వాట్సాఫ్ లో విపరీతంగా షేర్ అవుతుంది.

12669417_1747820642107928_872778476162440927_n

Comments

comments

Share this post

scroll to top