ఆటో డ్రైవర్ కు సర్ప్రైస్ ఇచ్చిన “సల్మాన్”..! 1 కి.మీ కు మీటర్ 50 అయితే “సల్మాన్” ఎంత ఇచ్చాడో తెలుసా.?

సల్మాన్ ఖాన్ ఆటో ఎక్కడం ఏంటి..? కార్ ఉంది కదా అనుకుంటున్నారా..? సల్మాన్‌ తన సోదరుడు సోహైల్‌ ఖాన్‌ పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బయటికి వెళ్లారు. పార్టీ అయిపాయిన తర్వాత ఇంటికి ఆటోలో వెళ్ళాలి అనిపించింది అంట. దీంతో ఓ ఆటో ఎక్కారు. సల్మాన్‌ ఇలా ఆటోలో ఇంటికి రావడం తొలిసారి ఏం కాదు. అయితే ఇక్కడ సర్‌ప్రైజ్‌ చేసిన అంశం ఏంటంటే.. ఆటో మీటరు రూ. 50 అయితే సల్మాన్‌ రూ. 1000 ఇచ్చారు.

 

‘ఆయన (సల్మాన్‌) ఏం మాట్లాడలేదు. వేగంగా వెళ్లమని మాత్రమే చెప్పారు. ఆయన్ని ఇంటికి దగ్గర దింపాక నన్ను ఆయన డ్రైవర్‌తో మాట్లాడమన్నారు. అప్పుడు నాకు సల్మాన్‌ డ్రైవర్‌ రూ. 1000 ఇచ్చి నవ్వారు’ అని ఆటో డ్రైవర్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు.

 

 

Comments

comments

Share this post

scroll to top