మధుప్రియ దంపతులను తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన రిపోర్టర్.!! ( Video)

అప్పుడే పెళ్ళి చేసుకొని ఒకటైన మధుప్రియ దంపతులను ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఓ రిపోర్టర్. మొదట పెళ్ళి అయిన నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి తన ఇంటర్వ్యూ ను స్టార్ట్ చేశాడు ఆ రిపోర్టర్ . గ్యాప్ లేకుండా ప్రశ్నలకు అడుగుతూ నూతన దంపతులను ఉక్కిరి బిక్కిరి చేశాడు… మొదట మధుప్రియను తర్వాత ఆమె భర్త శ్రీకాంత్ ను మళ్ళీ మధుప్రియను ఇలా మార్చి మార్చి ప్రశ్నలకు అడుగుతూ మధుప్రియ లవ్ మ్యాటర్ మొత్తం బయటికి లాగే ప్రయత్నం చేసాడు. తర్వాత జనం సందేహాన్ని,  తన సందేహాన్ని కలిపి మధుప్రియ భర్తను డైరెక్ట్ గా అడిగాడు…. మధప్రియను  నువ్వు ఎలా పోషిస్తావ్? అని……ఇదొక్కటే కాదు ఇటువంటి అనేక  ప్రశ్నలను  ఫటా ఫటా అడిగేశాడు ఆ రిపోర్టర్.. చివరకు అంతటి ఉత్కంఠ పరిస్థితులలో కూడా మధుప్రియ చేత ఓ పాట పాడించాడు. ఇప్పుడు ఈ రిపోర్టర్ ను సోషల్ మీడియా మెచ్చుకుంటుంది. సమయానుచితంగా వ్యవహరించి…. జనాలు ఏం కోరుకుంటున్నారో…అదే అడిగి రిపోర్టర్ అంటే ఇలా ఉండాలని ప్రూవ్ చేశాడని చాలా మంది సాక్షి రిపోర్టర్ కు అభినందనలు తెలుపుతున్నారు.

 

ఇదే ఇంటర్వ్యూ లో తమను చంపేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని తెలిపింది మధుప్రియ.

Watch Sakshi Reporter Interview With Madhupriya & Srikanth:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top