బయటపడ్డ “సాయి పల్లవి” పింక్ పింపుల్స్ వెనకున్న సీక్రెట్…ప్రేమమ్ టైం లో ఏమైందంటే..?

సాయి పల్లవి ప్రస్తుతం ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ప్రస్తుతం ఆమె తెలుగులో,తమిళం లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఇక ఆమె కు మలయాళం లో ప్రేమం సినిమాతో క్రేజ్ ఒక రేంజ్ లో వస్తే ఇక్కడ ఫిదా సినిమా తో ఆ క్రేజ్ ఇక్కడ కూడా వచ్చింది.ఇక ఆమె ప్రస్తుతం నాని సరసన్ నటిస్తూ ఉంది.అయితే ఇక తాజాగా సాయి పల్లవి పింపుల్స్ గురించి ఒక ఆశక్తికరమైన విషయం ఒక టి బయటకు వచ్చింది.అయితే తాజాగా ఆమెను హైదరాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఉన్న షాపింగ్ మాల్ లో చూసి కొంతమంది షాక్ అయ్యారట.అయితే దానికి కారణం మనం సినిమాలలో చూసిన విధంగా ఆమెకు పింపుల్స్ లేవని చెబుతూ ఉన్నారు.చాలా అందంగా ఉందని వారు చెబుతూ ఉన్నారు.

అసలు ఇలా పింపుల్స్ తో కనిపించడానికి కారణం ప్రేమం సినిమా డైరెక్టర్ కావాలనే ఆమె కు పింపుల్స్ కమిపించేలా చేయడానికి అలా చేశారని ఆమె ఆ లుక్ లో బాగుందని అందుకే ఇక ఇక్కడ కూడా శేఖర్ కమ్ముల ఫాలో అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కొంత మంది మాత్రం సినిమా అయిపోయిన తర్వాత ఆమె లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకుందని అందుకే ఆమె అలా కనిపించి ఉంటుందని చెబుతూ ఉన్నారు.అయితే ఆమె సినిమాలో కూడా ఆర్టిఫిషియల్ పింపుల్స్ తో అలా చేసిందని చెబుతూ ఉన్నారు.అయితే ఏ సినిమా హీరోయిన్ గురించి అయినా తన బాయ్ ఫ్రెండ్ తో దొరికితే వార్త అవుతుంది కాని పల్లవి విషయం లో మాత్రం పింపుల్స్ విషయం లో నే ఇలా ఇంత వార్తలు రావడం జరిగింది.

Comments

comments

Share this post

scroll to top