ఒక్క రోజులో 10 లక్షల మంది చూసారు..కానీ చాలా మంది ఏమని కామెంట్స్ చేస్తున్నారో చూడండి..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా బి.వి.యస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జవాన్ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలోని – బుగ్గంచున లిరిక్ తో సాగే పాటని విడుదల చేసారు. ఈ పాటలో సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఎర్ర చీరలో మెహ్రీన్ తన అందాలను ఆరబోసింది. సాయిధరమ్ తేజ్ కూడా ఏం తక్కువ తినలేదు. రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ తో రెచ్చిపోయాడు. నడుము గిల్లుడు.. పెదవి కొరుకుడుతో కుర్రకారుకి గిలిగింతలు పెట్టేసారు సాయిధరమ్, మెహ్రీన్.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పుడు మెహ్రీన్ గ్లామర్, లక్ ఈ సినిమాకి కలిసి రావడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాల సక్సెస్ తో మెహ్రీన్ కి లక్కీ గర్ల్ అనే ముద్ర పడిపోయింది. ఇక ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ఇవన్ని జవాన్ కి కలిసొచ్చే అంశాలు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.

యూట్యూబ్ లో వచ్చిన ఈ కామెంట్స్ చూడండి. మెహ్రీన్ ఫాన్స్ ఇలా చూడలేకపోయారు అంట. వాట్ అమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మ అంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top