షారుక్ ఖాన్ పాకిస్థాన్ ఏజెంట్.!? ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన BJP MP!

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ను పాకిస్థాన్ ఏంజెంట్ అంటూ  విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ మహిళా నాయకురాలు సాద్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖాన్ భారతదేశం  నుంచి వెళ్లిపోవచ్చంటూ ఆమె  షారుక్ పై విరుచుకుపడ్డారు. పుట్టిన రోజు సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లోదేశంలో దేశంలో ప్రజ్వరిల్లుతున్న మత ఘర్షణలను షారూక్ ఖండించాడు. ఈ నేపథ్యంలో  సాద్వీ ఆగ్రహంతో  ఆయన పై మండిపడ్డారు షారుక్  సినిమాలు చూడ్డానికి వీల్లేదు, ఆయన సినిమాల వల్ల యువత పెడతోవ పడుతోందన్నారు, అనుచిత  వ్యాఖ్యానాలు  చేస్తున్న  షారూక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు.  దీంతో పాటుగా పద్మశ్రీ సహా, వివిధ ప్రతిష్ఠాత్మక  అవార్డులను వెనక్కి ఇస్తున్న వారిపై  కఠినంగా శిక్షించాలని సాద్వీ ప్రాచీ డిమాండ్ చేశారు.

గతంలో కూడా సాద్వీ..బాలీవుడ్ లో ఖాన్ త్రయం ల సినిమాలు బ్యాన్ చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు. అమీర్ PK సినిమాపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు సాధ్వీ.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top