మరోసారి “ధోని” పై సంచలన వ్యాఖ్యలు చేసిన “పూణే జట్టు ఓనర్”

భారత మాజీ సారధి “మహేంద్ర సింగ్ ధోని” పై “రైసింగ్ పూణే సూపర్ జైన్ట్స్”  యజమాని ఎలాంటి సంచలమైన ట్వీట్లు చేసి అవమానించాడో తెలిసిందే. మొదటి మ్యాచ్ లో “స్మిత్” బాగా ఆడినందుకు. ” “స్మిత్” ను కెప్టెన్ చేసి మంచి పని చేసాము. అడవికి రాజు అని నిరూపించుకున్నాడు” అని ట్వీట్ చేసాడు. అక్కడితో ఆగకుండా రెండో మ్యాచ్ లో “ధోని” బాటింగ్ లో విఫలం అవ్వడంతో మరోసారి ట్వీట్ చేసాడు “హార్ష్”. బాటింగ్ స్టాటిస్టిక్స్ పెట్టి ధోని స్ట్రైక్ రేట్ పై కామెంట్ చేసాడు. దీనిపై ఫాన్స్ అందరు ట్విట్టర్ వార్ కి దిగారు.  ఇక్కడితో ఆగకుండా మరోసారి ట్వీట్ ద్వారా అభిమానులను రెచ్చగొట్టాడు.

కోల్కత్త – పూణే మ్యాచ్ లో “పూణే” జట్టు విజయం సాధించింది. త్రిపాఠి 52 బంతుల్లో 93 స్కోర్ చేసి విజయంవైపు పూణేను నడిపించాడు. అతన్ని ఎంతోమంది ప్రశంసించారు. పూణే జట్టు ఓనర్ “హార్ష్” కూడా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. కాకపోతే అది ధోని ఫాన్స్ కు నచ్చలేదు!

https://twitter.com/hvgoenka/status/859830830360928261

“ప్రతి మ్యాచ్ లో ఒక కొత్త హీరో వెలుగులోకి వస్తున్నాడు. త్రిపాఠి, స్టోక్స్, స్మిత్, తాహిర్. సరైన సమయంలో ఆది టీం ను గెలిపిస్తున్నారు”

ట్వీట్ లో ధోని పేరు లేకపోవడం ఫాన్స్ ను నిరాశపరిచింది. మరోసారి ట్వీట్లతో ఫైర్ అయ్యారు!

#1. ఈ రోజు నీ టీం కు సపోర్ట్ ఉంది అంటే “ధోని” వల్ల. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ మరిచిపోయావా?

#2. నువ్వన్నది నిజమే…ఫాదర్ అఫ్ హీరోస్ “ధోని”

#3. ధోని పేరు  వాడకూడదని ఫిక్స్ అయ్యావ్. నెక్స్ట్ చెన్నై టీం వస్తది చూడు!

#4. దేవుడికి థాంక్స్. పూణే కి ఇదే చివరి ఐపీఎల్

#5. హైదరాబాద్ మ్యాచ్ అప్పుడు ఏమయ్యావ్?

Comments

comments

Share this post

scroll to top