అప్పటి రాజులు రొమ్ము మీద పన్ను( Tax) వేశారు.! ఆ పన్ను చెల్లించలేని ఓ బాలింత ఏం చేసిందో తెలుసా?

17 వ శతాబ్దంలో ట్రావెన్కూర్ ( తిరువనంతపురం) ను పాలించిన రాజులు విదించిన పన్నులలో అతి హేయమైనది రొమ్ము పన్ను లేదా “ములకరం” ఇంకా హేయమైన విషయం వారి యొక్క రొమ్ము పరిమాణాన్ని బట్టి పన్ను విధించటం. తల్లులు పిల్లలకు పాలివ్వాలంటే ముందుగా రొమ్ము పన్ను కట్టితీరాల్సిందే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ, `ములకరమ్’ గా పిలిచే రొమ్ము పన్ను ని మాత్రం నాటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.  ట్రావెన్కూర్ సంస్థానం లోని “చెరితాలా” అను గ్రామానికి చెందిన “కాపుంతల” అనే దళిత కుటుంబానికి చెందిన “నాగెళ్లి” అనే యువతి తన కుమారుడికి రొమ్ము పన్నుచెల్లించకుండా పాలు ఇచ్చింది.

watch video here:

https://www.youtube.com/watch?v=h4wjbL96CJk

12592305_1676561635933254_8930862212539138898_n

ఈ విషయం తెలియగానే రాజాధికారులు అక్కడకు చేరారు. ఆమెను నిలదీశారు. పన్ను చెల్లించకుండా పిల్లకు పాలివ్వడం నేరమంటూ వాదనకు దిగారు. దీంతో ఆ తల్లి ఇంట్లోకి పోయింది. పన్ను సొమ్ము తెచ్చి ఇస్తుందని అధికారులు భావించి ఇంటి ముందు వేచి ఉన్నారు. కానీ అనుకోని సంఘటన జరిగింది. లోపలి నుంచి బయటకు వచ్చిన ఆ యువతి తన రెండు రొమ్ములు కోసి దోసిళ్లతో పట్టుకుని వాటిని రాజాధికారుల పాదాల ముందు పడవేసి కుప్పకూలి చనిపోయింది.

20KI_MANORAMA_KAVA_1624988f

ఆమె పేరు మీదుగానే ఆ గ్రామానికి ” ములచ్చి పురంబు ” (రొమ్ము కోసిన మహిళ )అనే పేరు వచ్చింది.

Source:నాస్తిక ఆస్తిక వాదుల చర్చా వేదిక.

Comments

comments

Share this post

scroll to top