మరోసారి వైరల్ అవుతున్న రోజా పాత వీడియో! ఇందులో పవన్, రేణూ దేశాయ్ పై బూతులు!?

AP అసెంబ్లీ లో MLA రోజా ఘాటు వ్యాఖ్యల హడావుడి తగ్గింది అనుకునే లోపు సోషల్ మీడియాలో రోజాకు సంబంధించి మరో వీడియో విపరీతంగా షేర్ అవుతూ ఉంది. రోజా TDP లో ఉన్నప్పటి వీడియో ఇది. ఎన్నికల ప్రచారంలో భాగంగా TDP తరఫున ప్రచారం చేస్తూ చిరంజీవిని, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేస్తూ  మాట్లాడిన మాటలకు సంబంధించిన  ఈ వీడియోలో రోజా రేణు దేశాయ్ పేరును కూడా ప్రస్తావించి … కాసిన్ని A సర్టిఫికేట్ మాటలు వదిలారు. అయితే కావాలనే కొంత మంది ఈ వీడియోను ఈ సమయంలో తెరమీదకు తెచ్చారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయ్….

Watch Video:

Comments

comments

Share this post

scroll to top