గెస్ట్ లను పిలిపించడం.. తన ప్రశ్నలతో వార్ని బోల్తా కొట్టించడం, వాళ్ల నుండి అసలు విషయాన్ని బయటికి రాబట్టడం ..వీటిలో ABN చీఫ్ రాధాకృష్ణ ఆరితేరిన వ్యక్తి. చాలా మంది నేతలు ఈ స్టేజ్ మీద నోరుజారిని సంధర్భాలనేకం… చాలా చక్కని టైమింగ్ తో…తికమక మకతిక ప్రశ్నలతో గెస్ట్ లతో ఆడుకోడం రాధాకృష్ణకు మైక్ తో పెట్టిన విద్య..అయితే ఫస్ట్ టైమ్ రాధాకృష్ణ గెస్ట్ దెబ్బకు బిత్తరపోయారు. YCP ఫైర్ బ్రాండ్ రోజా సమాధానాలకు రాధాకృష్ణ ఆగమాగం అయ్యారు. ఓపెన్ హార్ట్ విత్ RK షో పేరుతో ఓపెన్ హార్ట్ విత్ రోజా ప్రోగ్రామ్ జరిగిందని చాలా మంది ప్రేక్షకులు బాహాటంగానే అనుకుంటున్నారు ఆ షో ప్రోమో చూశాక…
Watch Video: