బయటికి వచ్చిన రోజా అసెంబ్లీ వీడియో.! రోజాను అడ్డంగా బుక్ చేసింది ఈ వీడియోనే!?

రోజా అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీని ఆధారంగానే రోజాను సస్పెండ్ చేయాలని ప్రభుత్వ MLA లు పట్టుబట్టారు. అయితే ఆ వీడియోలో చంద్రబాబుతో పాటు మరో మహిళా MLA ను కించపరిచిన మాటలున్నాయ్.. ఆమెలాగా నేను మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్ళలేదు, చంద్రబాబు పచ్చి అబద్దాల కోరూ అంటూ రోజా స్పీకర్ పోడియం ముందు అన్నారు.. ఆ మాటలు కెమెరాలలో రికార్డ్ అయ్యాయ్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top