రోడ్డు మీద వెళ్తున్న వారు ఒక్కసారిగా అది చూసి షాక్ అయ్యారు..! కెమెరాలో రికార్డ్ అవ్వకుంటే ఎవ్వరు నమ్మరు.!

కొండ చిలువ పేరు తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా..అలాంటిది అంత పెద్ద కొండచిలువ రోడ్డు మీదకు వచ్చింది..ఆ రోడ్ కి ఉన్న చిన్న కన్నం ద్వారా లోపలికి పోయింది అని చెప్తే ఎవరైనా నమ్ముతారా నమ్మరు గాక నమ్మరు..కానీ నిజం అండి బాబు..ఎక్కడ జరిగిందో,ఎవరు వీడియో తీసారో కానీ..రోడ్ పైన ట్రాఫిక్ జాం అయినట్టు వెహికిల్స్ ఉన్నాయి..అలాంటి రోడ్లో ఒక కొండ చిలువ మెళ్లిగా పాక్కుంటూ వచ్చి సగం రోడు పైకి రాగానే అక్కడ ఉన్న కన్నంలోకి మెల్లిగా వెళ్లిపోయింది.అంతసేపు కూడా ఒక్క వెహికిల్ కూడా వెళ్లలేదు..అందరూ దాన్ని చూసి ఆగిపోయారో..లేక అలా జరిగిపోయిందో తెలియదు కానీ..ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..ఇదే విషయాన్ని ఎవరైనా చెప్తే నమ్మం కానీ ..వీడియో చూస్తే మాత్రం నమ్మితీరాల్సిందే కదా..కావాలంటే మీరే చూడండి.

watch video here:

https://youtu.be/EFA_NHh49Mk

Comments

comments

Share this post

scroll to top