భయంకరమైన రోడ్డు ప్రమాదం…నాలుగు నెలల పాప ప్రాణాలతో బయటపడింది.

విశాలమైన రోడ్లు, రయ్ అంటూ దూసుకుపోతున్న కార్లు… సడెన్ గా రెండు కార్లు ఢీ కొట్టుకున్నాయి, ఒక కారు పల్టీలు కొడుతూ రోడ్డుకు ఓ వైపు పడిపోయింది. దీంట్లోంచి మంటలు కూడా వచ్చాయ్, మరో కార్ అయితే అంతే వేగంతో వెళ్లి డివైడర్ ను ఢీ కొట్టింది. దీన్నంతా ట్రక్  లో ప్రయాణిస్తున్న వ్యక్తి వీడియో తీసాడు. ఈ ఘటన వెస్ట్ మిడ్లాండ్స్ లో జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్ డ్రైవర్ వెళ్లి కార్లు ఉన్న వాళ్లను బయటకు తీయడానికి చాలా ప్రయత్నించాడు.. అతి కష్టంమీద వారిని బయటికి తీసినప్పటికీ కార్లను డ్రైవ్ చేస్తున్న ఇద్దరూ చనిపోయారు. ఇతంటి భయంకర ప్రమాదంలో ఓ  నాలుగు నెలల పాప మాత్రం గాయలతో బతికి అందరిని ఆశ్చర్యపరించింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వర్షం, అధిక వేగాలే దీనికి కారణాలని ప్రాథమిక అంచనా…..

Watch Video:

Comments

comments

Share this post

scroll to top