రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయేముందు అతను తన తల్లికి పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లే..!

రోడ్డు ప్రమాదంలో చనిపోయె ముందు ఓ వ్వక్తి భావాలను రాస్తే ఇలా ఉంటుందంటూ రాసిన ఉత్తరం ఇది. హృదయాన్ని కదిలించింది దీన్ని చదివాకా ఎవరైనా మారితే ఆ క్రెడిట్ మాత్రం ఈ పోస్ట్ ను రాసిన వారికే దక్కుతుంది.

అమ్మ..! నేను ఒక పార్టీ కి వెళ్ళాను…

నువ్వు చెప్పిన మాటలు గుర్తుకు ఉంచుకున్నాను .

నన్ను త్రాగమని అందరు ప్రోత్సహించిన నేను మద్యం పుచ్చుకోలేడు,సోడా తాగాను..

నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది.

నువ్వు ఎప్పుడు నా మంచికోరే..

నాకు తెలుసు ఇతరులు పరవలేడులే,తాగివున్న డ్రైవ్ చేయచ్చు అని చెప్పిన, నువ్వు చెప్పినట్లై నేను మద్యం తాగి డ్రైవ్ చేయలేడు,పార్టీ అయిపోయింది.

త్రాగిన వారందరు కార్లలో ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు..

నేను నా బండి ఎక్కి రోడ్డు మీదకి వచ్చాను .

ఆ రెండో కారు నన్ను గమనించలేడు…

“డాం అని నన్ను ఢీ కొట్టింది..

డివైడర్ మీద నేను పడి ఉన్నాను.

పోలీసులు వచ్చారు.

ఆ రెండో డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు..!

అంబులెన్సు వచింది..

నేను కొద్దేసేపట్లో మరణిస్తాను అని వారన్నారు..!

అమ్మ..!

త్రాగినది అతడు,మారిణిస్తున్నదీ నేను.

నా చుట్టూ రక్తం..నా రక్తం..

అమ్మ…. నేను త్రాగలేడు,

తక్కిన వాళ్ళు త్రాగారు.. వాళ్లకు సరైన ఆలోచన లేదు..!

నువ్వు నాకు చెప్పినట్లు గా… వాళ్లకు ఎవరు హితం చెప్పలేదా..?

చెప్పి ఉంటె నాకు ఈ భయంకరమైన అకాల మరణం తప్పేది గా.?

నేను భరించలేని నొప్పీ… బాధ… నరక యాతన.. అనుభవిస్తున్నా..

నన్ను కొట్టిన వాడు ఉరికే నిలబడి చూస్తూ ఉన్నాడు.

నేను చాచి పోతూ ఉంటె…అతడు సూన్యం చూస్తూ నడుస్తున్నాడు..!

అమ్మ… ఇదేమీ న్యాయం..?

నాకు సమాధానం చెప్పమ్మా..

నాకు భయం వేస్తుందీ..!

నా ఊపిరి ఆగిపోతుంది..!

నాకోసం నువ్వు ఏడవకు అమ్మ.!…అమ్మా..

మాటలని అలకోవగా మెలికలు తిప్పే నాకే మాటలు పరిస్థితీ..ఇది చదివాకా… న మౌస్ కర్సర్లు కూడా ఇంకా ఏ ఉత్తరం లోని.. వాళ్లకు ఎవ్వరు హితం చెప్పలేడ అనే లైన్ దగ్గర ఆగి ఆలోచిస్తున్నాయి,మార్పు కోసం రాసె అనేక మెసేజ్ లలో ది బెస్ట్ మెసేజ్ ఇదే నా దృష్టిలో..!

Comments

comments

Share this post

scroll to top