రామ్ గోపాల్ వర్మ గురించి, వాళ్ళ అమ్మగారేమన్నారో తెలుసా…?

ఒక కొడుకుకు ప్రేమను పెంచాలన్నా, ఆ కొడుకు గురించి తనకంటే ఎక్కువగా ఒక తల్లికి తప్ప మరెవరికీ తెలియదు. ఎందుకంటే పేగుబంధం అలాంటిది మరీ. మనందరికీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాల దర్శకుడు, చిన్న విషయమైనా సరే వెంటనే హడావిడి చేస్తూ ట్విట్టర్ లో పెట్టేస్తుంటాడు. కుటుంబానికి దూరంగా ఉంటాడని తెలుసు. ఈ విషయం ఆర్జీవీ అభిమానులకే కాదు, ఆర్జీవీని ఇష్టపడని వాళ్ళకి కూడా తెలుసు. అయితే ఈ వివాదాల దర్శకుడు గురించి మనకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. రామ్ గోపాల్ వర్మ జీవితం గురించి,అతడు చెప్పే మాటలు నిజమా? కాదా? ఆయన వ్యక్తిత్వం? కుటుంబానికి దూరంగా ఉన్నానంటాడు? అది ఎంతవరకూ నిజమో.. ఆర్జీవీ తల్లిగారే చెబుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ను ఆమె తల్లి ఇంకా ఏయే ప్రశ్నలతో ఇంటర్వ్యూ  చేసిందో మీరే చూడండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top