పవన్ నువ్వు సింహం లాంటోనివి, పిల్లిలా మాడ్లాడకు.

ట్విట్టర్ స్టార్ రామ్  గోపాల్ వర్మ…మరొక్క సారి ట్విట్టర్ లో పవన్ కు హితబోధ చేశాడు. ట్విట్టర్ వేధికగా అందరిని ఏకిపడేసే వర్మ ఈ సారి పవన్ కు కౌంటర్ ఇచ్చాడు.  చాలా రోజుల తర్వాత  పవన్ ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు సిఎంలకు హితవు పలికిన పవన్ కు ఇప్పుడు వర్మ తన స్టైల్లో లెక్చర్ ఇచ్చాడు.

rgv tweets on pavan speech

పవన్ గర్జించే సింహం కానీ ఇక్కడ సమస్యేంటంటే …. సింహం  కాకుండా మేకలా , పిల్లిలా మాట్లాడుతోంది. పవన్ కు నాదొక్కటే విన్నపం, పవన్ పిల్లిలా ఉండకండి అభిమానులు మీ నుండి సింహం గర్జనలు కోరుకుంటున్నారు. అని ట్వీట్ చేశాడు వర్మ.

rgv tweets against pavan

ఇక్కడి వరకు పవన్ కు కౌంటర్ ఇచ్చిన వర్మ  తర్వాత పవన్  ను ఆకాశానికి ఎత్తాడు, సింహం జూలో ఉందని కుక్కులు మోరగుుతున్నాయి, కానీ వాటికి తెలియని విషయం ఏంటంటే సింహం ఎప్పుడైనా అటాక్ చేయగలదు. అని పవన్ ను సింహంతో పోల్చాడు.

rgv tweets on pk

మరి పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి?

CLICK: పవన్ పై జూబ్లిహిల్స్ స్టేషన్లో పిర్యాదు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top