RGV అంటేనే కాంట్రోవర్సియల్ కింగ్.! అతని ట్వీట్లే కాదు ప్రెస్ మీట్లు సైతం కాంట్రోవర్సికి కెరాఫ్ అడ్రెస్ లు.! పైకి RGVని తిట్టుకున్న లోలోపల వీటే కరెక్ట్ రా బాబు..అని చాలా మందే అనుకుంటుంటారు.!! అలాంటి పర్సనాలిటీ RGV ది.!! తాజాగా GST( God Sex And Truth) పేరుతో ఓ వెబ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు RGV… మియా మాల్కో అనే పోర్న్ స్టార్ తో ..యూరప్ లో షూటింగ్ కూడా అయిపోయింది. ఈ వెబ్ ఎపిసోడ్స్ కు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశాడు రామూ.!
అయితే దీని మీద మహా టివిలో జరిగిన చర్చలో పాల్గొన్న RGV ని కొంతమంది అమ్మాయిలు కొన్ని ప్రశ్నలడిగారు..దానికి రామూ కూడా తనదైన స్టైల్లో ఆన్సర్స్ చేశాడు. అయితే ఓ అమ్మాయి షూటింగ్ సందర్భంలో మియామాల్కో తో మీరు S** చేశారా..? అని RGVని డైరెక్ట్ గా అడిగేసింది….దానికి షాక్ అయిన RGV…తర్వాత తేరుకొని సమాధానం చెప్పాడు.! ఇది పూర్తిగా పర్సనల్ అని చెబుతూనే….లేదు నేను తనతో S** చేయలేదు…. నేను ఆమెను శృంగార దేవతగా చూశాను…ఆ భక్తిపారవశ్యంలోనే ఉండిపోయాను., అలాంటి ఆలోచన కూడా రాలేదని తన ఫిలాసఫీని చెప్పాడు.!
Watch Video:
GST Trailer: