RGV డైరెక్ట్ చేసిన‌ …GST (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) లింక్ ఇదిగో !?

ఎన్నో కాంట్రోవ‌ర్సీలు, మ‌రెన్నో డిబేట్ల న‌డుమ RGV డైరెక్ట్ చేసిన మియా మాల్కోవా అంత‌రంగం… GST (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అనుకున్న ప్ర‌కార‌మే ఆన్ లైన్ లో విడుద‌లైంది. ఇలా విడుద‌లైందో లేదో…నెటీజ‌న్లు ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. దీంతో విప‌రీతంగా వ‌స్తున్న హిట్స్ ను త‌ట్టుకోలేక స‌ర్వ‌ర్ బ్లాక్ అయింది. ! దీంతో స‌ర్వ‌ర్ ను అప్ గ్రేడ్ చేసే ప‌నిలో ప‌డ్డారు GST టెక్నిక‌ల్ టీమ్.! సాయంత్రం 6 లోపు స‌మ‌స్య ప‌రిష్కారమ‌వుతుంద‌ని ట్వీట్ చేశారు RGV.

మ‌ళ్లీ కాంట్రోవ‌ర్సి ట్వీట్లు చేసిన RGV: స‌త్య మియా జ‌య‌తే.

ఇండియ‌న్స్ మ‌న దీపిక ప‌డుకొనే కంటే కూడా ఫారిన‌ర్ అయిన మియా మాల్కోవా మీద చూపిస్తున్న ప్రేమ ను చూసి ఆనందంలో బాధ‌, బాధ‌లో ఆనంద‌మేస్తుందంటూనే …. స‌త్య మేవ జ‌య‌తే ను దేశ నినాదాన్ని స‌త్య మియా జ‌య‌తే అని ట్వీట్ చేశాడు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున దేశ నినాదాన్ని పోర్న్ స్టార్ కు సింక్ చేస్తూ పొగ‌డ‌డంపై కొంత‌మంది నెటీజ‌న్స్ ఎప్ప‌టిలాగే RGVపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవేవీ ప‌ట్ట‌వన్న‌ట్టు….GST ని మంచి హెడ్ ఫోన్స్ సౌండ్ సిస్ట‌మ్స్ తో చూడండి..ఎందుకంటే కీర‌వాణి మ్యూజిక్ అంటూ మ‌రింత‌గా టీజ్ చేశాడు RGV.

 

GST లింక్ : CLICK  HERE

ష‌ర‌తులు :  సెక్స్ పై మియా మాల్కోవా అంత‌రంగమైన GST చూడాలంటే…ఇండియా వాళ్లైతే 150 రూపాయ‌లు చెల్లించాల్సిందే.!

Comments

comments

Share this post

scroll to top