కోపమొచ్చి “వర్మ” ఎలా కొడుతున్నాడో చూడండి.! అసలేమైంది..? [VIDEO]

రాంగోపాల్ వర్మ ..ఈ మధ్య కాలంలో మీడియాలో,సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు అనేకంటే… మీడియాను,సోషల్ మీడియాను వాడుకోవడం వర్మకు తెలిసినంతగా  ఎవరికి తెలీదనడంలో అతిశయోక్తి లేదు.రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడిన వార్తే,ఏం చేసినా వార్తే..జి ఎస్టీ సినిమాతో ఒక వైపు విమర్శలు వస్తుంటే మరోవైపు ఎన్ని విమర్శలొచ్చినా ఏ మాత్రం తగ్గకుండా తన పంథా తనదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు  వర్మ..మనకు రాంగోపాల్ వర్మ అంటే ఒక శివ,సర్కార్,సత్యా,క్షణక్షణం లాంటి  ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి.

మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు.సినిమా ఇండస్ట్రీ ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు.సినిమా ఇండస్ట్రీలో వర్మ స్టూడెంట్స్ ఎందరో దర్శకులుగా స్థిరపడ్డారు.కృష్ణవంశీ,పూరీ,ఉత్తేజ్,జెడి చక్రవర్తీ వీరంతా వర్మ కాంపౌండ్ నుండి వచ్చినవారే..వర్మ తో పనిచేయడం కూడా ఒక అదృష్టంగా భావించేవారున్నారు . అలాంటి టాలెంట్ ఉన్నవాడు ఇలా పోర్న్ వైపెందుకు మొగ్గుచూపడం అనే వాదన వినపడుతుంది.. అయితే దర్శకుడు వర్మ ఫైటర్ అవతారం ఎత్తారు..వర్మ ఫైటర్ గా ఫైట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..దీనిపైన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..మీరూ ఒక లుక్కేయండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top