కృష్ణమ్మకలిపింది ఇద్దరిని-ప్రేక్షకులను ఆకట్టుకుందా?

తన ప్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీ కోసం అమెరికాలో సెటిల్ అయిన కృష్ణ (సుధీర్ బాబు) ఇండియా  వస్తాడు. హైద్రాబాద్ నుంచి కృష్ణాపురం జర్నీ మొదలు పెట్టిన కృష్ణ తన గతాన్ని, తన గతంలోని ప్రేమని చెప్పడం  తో స్టోరి స్టార్ట్ అవుతుంది.

Krishnamma-Kalipindi-Iddarini-Release-feel-good-movie

కృష్ణ చిన్నతనంలోనే తన స్కూల్ లో చేరిన రాధని చూసి ప్రేమలో పడతాడు. కాలేజ్ లో  ప్రిన్సిపాల్ పోసాని కృష్ణ మురళి  ప్రేమకంటే కెరీర్ చాలా ముఖ్యం అని  హితబోధ చేస్తాడు . ఇది కృష్ణ కెరీర్ లో బాగా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. గెట్ టు గెదర్ పార్టీ కోసం వచ్చిన కృష్ణ  రాధా ప్రేమను ఎలా గెలుస్తాడు అనేది స్టోరి.

బలాలు:

  • కన్నడ చార్మినార్ కు రిమేక్ అయినా ఆ ఫీల్ కలగకపోవడం.
  • సుధీర్ బాబు యాక్టింగ్
  • సినిమాటోగ్రఫి

బలహీనతలు:

  • నత్తనడకన సాగే కథనం.
  • ఊహాలోకంలో ఎక్కవగా విహరింపజేయడం.
  • రెగ్యులర్ ఫార్మాట్.

రేటింగ్: 2.5     ( చాలా రోజుల తర్వాత ఓ ఇంట్రస్టింగ్  లవ్ స్టోరి చూసిన ఫీల్ కలుగుతుంది.)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top