రంగంలోకి రేవంత్ రెడ్డి భార్య.

రేవంత్‌ పై కేసీఆర్ కక్ష పెంచుకున్నాడని,  ఏదో ఒకరోజు ఇలా ఇరికిస్తాడని మాకు తెలుసని  రేవంత్ రెడ్డి భార్య గీత అన్నారు. రేవంత్ అరెస్ట్  తర్వాత తొలిసారి స్పందించిన ఆమె  కెసిఆర్ పై మండిపడ్డారు.  కెసిఆర్ అక్రమంగా అన్యాయంగా తెలంగాణను పాలిస్తున్నాడని అమె అన్నారు.  రేవంత్ అంటే టిఆర్ఎస్ కు  భయమని గీత చెప్పుకొచ్చారు.

revanth reddy misses geeta

ఒక్క రేవంత్ కు నష్టం జరిగితే వారంతా ఇంత సంతోషపడుతున్నారంటే మా ఆయన అందరి ఆటలు కట్టిస్తున్నాడనేది అర్థమవుతుందని  అమె అన్నారు.  తనను  పరామర్శించడాని వెళ్లిన తెలుగు తమ్ములపై  ఒకింత ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. మీ నిర్లక్ష్యం వల్లే మా ఆయనకు ఈ ఇబ్బందులు వచ్చాయి. మీకు అనుమానం కలిగినపుడు రేవంతును గట్టిగా హెచ్చరించాలి కదా, కనీసం చంద్రబాబు వద్దకు అయినా ఈ విషయాన్ని తీసుకెళ్లాలి అని వారిని నిలదీసినట్లు తెలుస్తోంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top