కూతురి నిశ్చితార్థానికి రేవంత్ కు బెయిల్ దొరికింది.

గురవారం జరిగే తన కూతురు నైమిషా రెడ్డి  నిశ్చితార్థానికి  హాజరు కావడం కోసం రేవంత్ కు ఏసిబి కోర్టు  తాత్కాలిక బెయిల్  మంజూరు చేసింది.  రేపు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు(12  గంటలు)  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏసిబి కోర్టు.

court

షరతులు

  • రాజకీయ సమావేశాలు పెట్టకూడదు.
  • సాక్ష్యులను ప్రభావితం చేయొద్దు, ఫోన్ లో మాట్లాడొద్దు.
  • ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే బెయిల్ మంజూరు.
  • రేవంత్ తోనే ఏసిబి అధికారులు.

పూర్తి స్థాయి బెయిల్ ను మాత్రం ఏసిబి కోర్టు మాత్రం నిరాకరించింది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top