ప్రేమలో కొత్త పగ…లవ్ లో రివేంజ్ పోర్న్.! అమ్మాయిలు జర జాగ్రత్త!!

లవ్ యూ అన్నంత వరకు నో ప్రాబ్లమ్. బ్రేక్ అప్ అన్న తర్వాతే  స్టార్ట్ అవుతుంది అసలు రచ్చ. శరవేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ పేరుతో  కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయ్. టెక్నాలజీ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న తరుణంలో లవ్ లో   రివేంజ్ పోర్న్ అనే కొత్త సమస్య అమ్మాయిలను పరువును  బజారుకీడుస్తుంది. అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఇప్పుడు ఈ రివేంజ్ పోర్న్ వికట్టాటహాసం చేస్తోంది.

ఇంతకీ ఏంటీ..? రివేంజ్ పోర్న్ అంటే.. ఇద్దరు లవర్స్ విడిపోయాక…. గతంలో తాము సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో బహిర్గత పరచుతూ అమ్మాయిలను బెదిరించడం అన్నమాట. లవ్ లో ఉన్నప్పుడు ఏ పనులు చేసినా పెద్దగా తప్పు అనిపించవ్..కానీ తర్వాతర్వాత వాటిని బేస్ చేసుకుంటూ అవతలి వాళ్ళు వేధిస్తున్న తరుణంలో ఆత్మహత్యే శరణ్యం అని ఫీల్ అవుతుంటారు బాధితులు. సో ఎవరి ముందు జాగ్రత్తలో వాళ్ళుండాలి అన్నమాట.!

Watch Video ( In Detail):

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top