దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? చెంప చెల్లుమనిపించే సమాధానం!

భారతదేశ ప్రభుత్వం.. అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్  చేయాలని ఓ నిర్ణయం తీసుకోగానే.. ఎవరికి వారు వింత వింత గా రియాక్ట్ అయ్యారు. కొందరు తమకు తెల్సిన  లా పాయింట్లు తీసి లాజిక్ గా మాట్లాడారు. ఇది వ్యక్తిగత స్వేఛ్చను హరించడమే అంటూ సోషల్ మీడియా లో నెత్తి నోరు కొట్టుకున్నారు.

కొందరైతే ఓ అడుగు ముందుకేసి.. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకున్నాయ్.. అక్కడ లేదా అశ్లీలం అంటూ ప్రశ్నించారు. వాత్సాయన కామసూత్ర గురించి కూడా  ప్రశ్నలు లేవనెత్తారు.  ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇదే అంటూ ఓ సోషల్ మీడియా మిత్రుడు ఈ వీడియో లింక్ ను అందించారు.

భారత సంస్కృతిలో  శృంగారం ప్రాముఖ్యత  ఏంటి? దేవాలయాల మీద బూతు బొమ్మల ఆవశ్యకత ఏంది అని చాలా క్లియర్ గా తెలిపారు. గరికపాటి నర్సింహరావ్ గారు.

https://www.youtube.com/watch?t=235&v=_oREj8HUsx4

 

భక్తి ప్రవచనాలు చెప్పడంలో ప్రసిద్దులైన గరికపాటి గారు.. హిందూ సంస్కృతి యొక్కమూలాల్లోకి వెళ్ళి  చెప్పడంలో కూడా ముందుటారు.  శృగారం గురించి భారతీయ సంస్కృతి గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ వీడియోలో.. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అనే ప్రశ్నకు వీరి సమాధానం కొంచమైన వివరణ ఇచ్చింది అనుకుంటున్నాం.

CLICK:  శ్రీమంతుడు స్టోరి ఇదేనంటూ ప్రచారం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top