లైవ్ లో రిపోర్టర్ , డాక్ట‌ర్ ఫైట్.! యాడ్ విష‌యంలో వీరంగం.!!

రాజ‌మండ్రిలో న‌డిరోడ్డుపై ఓ టీవీ ఛాన‌ల్ రిపోర్ట‌ర్ , డాక్ట‌ర్ కొట్టుకున్నారు. యాడ్ నిరాక‌రించార‌నే నేప‌థ్యంలో స‌ద‌రు హాస్పిట‌ల్ మీద నెగెటివ్ లైవ్ ఇస్తున్నందదుకు కోప‌మొచ్చిన డాక్ట‌ర్ స‌ద‌రు రిపోర్ట‌ర్ పై చేయిచేసుకున్నాడ‌ని స‌మాచారం. అయితే అందుబాటులో ఉన్న వీడియో ప్ర‌కారం చూస్తే….. రిపోర్ట‌ర్ వ‌ర్ష‌న్ రిపోర్ట‌ర్ వినిపిస్తున్న సంద‌ర్భంలో…… ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

డాక్ట‌ర్: నన్ను 5 లక్షలు అగ్రిమెంట్ అడిగారు యాడ్ గురించి.

రిపోర్ట‌ర్: నడి రోడ్డుమీద గుండా లాగ, రౌడీ లాగ మీడియా ప్రతినిధిని తోసేస్తున్నది చూస్తున్నారు. దీని పై పోలీసులకు రిపోర్ట్ చేస్తుంది

డాక్ట‌ర్: అన్యాయం ఇది. మీడియా ఉందని ఇలా చేస్తారా. అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? 5 లక్షలు ఇవ్వలేదని.

రిపోర్ట‌ర్: చెప్పు తీసుకొని తంతాను చెత్త వెదవలు అంటే

Comments

comments

Share this post

scroll to top