ఆ న్యూస్ రీడర్ లైవ్ లో ఉన్నాఅని మరిచిపోయింది..పగటి కలలు కంటూ ఉంది.! ఇంతలో ఏం జరిగిందో తెలుసా..?

ఒకోసారి మనం అనుకోకుండా కెమెరా కు దొరికిపోతుంటాము. అయితే అది మనకి తెలియకుండా మనకి తెలిసిన వాళ్ళు ఫోటో తీసినప్పుడు. కానీ ఓ రిపోర్టర్ ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాలి. అందులోను లైవ్ న్యూస్ సమయంలో. సాధారణంగా ఛానల్ తో ఫోన్ లో లైవ్ లో ఉన్నా రిపోర్టర్ లైవ్ అని మరిచిపోవడం వినుంటాము. కానీ న్యూస్ చదివే వారు లైవ్ లో ఉన్నానని మరిచిపోయి, పగటి కలలు కంటూ ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడు వినలేదు. ఈ వింత సంఘటన ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్ లో చోటు చేసుకుంది.!

ఆస్ట్రేలియా కు చెందిన “ఏబీసీ” ఛానల్ న్యూస్ రీడర్ “నటాషా” చిన్న బ్రేక్ తీసుకుంటూ ఉంది. ఇంతలో లైవ్ కెమెరా ఆన్ అయ్యింది. ఆ సంగతి తనకు తెలియదు. నార్మల్ గా చేతి గోర్లు చూసుకుంటూ ఉంది. కెమెరా ఆమెను ఫోకస్ చేస్తుంటే ఆమె మాత్రం వేరే లోకంలో ఏదో ఆలోచిస్తూ ఉంది. సడన్ గా కెమెరా ఆన్ అయిన సంగతి తెలిసే సరికి షాక్ అయ్యిది. ఇప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్. వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top