గన్ తో ఆటగాళ్ళకు వార్నింగ్ ఇచ్చిన రిఫరీ. !

రెండు జట్ల మద్య ఫుట్ బాల్ మ్యాచ్ హోరాహోరిగా జరుగుతోంది. అంతలో ఓ జట్టు ఆటగాడు దురుసుగా ప్రవర్తించాడని, ఆట నియమాలకు విరుధ్దంగా ఆడాడగని అతనికి రెడ్ కార్డ్ చూపించాడు రిఫరీ. దీంతో రెడ్ కార్డ్ ఎందుకు చూపించావ్  అంటూ జట్టు ఆటగాళ్లంతా రెఫరీ మీదకు దూసుకుపోయారు. అక్కడ కాస్త గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మ్యాచ్ రిఫరీ చేంజింగ్ రూమ్ కు వెళ్లి గన్ తీసుకువచ్చి…తన మీదకు వచ్చిన ఆటగాళ్లకు ఎక్కుపెట్టాడు. కాసేపు అందరిని భయపెట్టాడు.

 

క్రీడా స్పూర్తిని పెంచాల్సిన ఆటలు.ఇలా మారాడాన్ని క్రీడా ప్రేమికులు తప్పుపడుతున్నారు. ఇటీవలే బ్యాట్ లతో కొట్టుకున్న ఆటగాళ్లను చూసి విస్తుపోయిన క్రిడా ప్రపంచం. ఇప్పుడు ఈ రిఫరీ చేసిన పనికి ఆశ్చర్యపోయింది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top