“సమంత – నాగ చైతన్య” లాగే పెళ్లి పీటలు ఎక్కనున్న మరో సినీ జంట ఎవరో తెలుసా..? కలిసి చాలా సినిమాలే..!

మన తెలుగు వాళ్ళం సినిమా లని ఎంత గా అభిమానిస్తామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూడు, గుడ్డ, ఇల్లు కి ఇచ్చే ఇంపార్టెన్స్ మన లైఫ్ లో సినిమా లకి కూడా ఇస్తాం అనడం లో ఆశ్చర్యం లేదు. మనం సినిమాలలో ఎంతో మంది హీరొ-హీరోయిన్స్ ని చూస్తూ ఉంటాము. కొందరిని చూడగానే నిజమైన కపుల్ లాగా పాత్ర లో బాగా ఒదిగిపోయారు అని మనకి అనిపిస్తుంది. మరి అలాంటి సినిమాలలో కపుల్ లాగా ఆక్ట్ చేసి మనల్ని మెప్పించిన కొంత మంది ఆర్తిస్తస్ లు నిజ జీవితం లో పెళ్లి చేసుకుని మంచి దంపతులు గా చిత్ర పరిశ్రమ లో పేరు కి ఎక్కారు. రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ కపల్స్ గా మారిన మన ఫ్యావురేట్ తెలుగు సినిమా ఆర్టిస్ట్ లు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.

#1. Mahesh Babu – Namratha Shirodkar

#2. Pawan Kalyan – Renu Desai

#3. Nagarjuna – Amala

#4. Krishna – Vijaya Nirmala

#5. Suriya – Jyothika

#6. Ajith – Shalini

#7. Rajashekar – Jeevitha

#8. Srikanth – Ooha

#9. Naga chaitanya – Samantha

#10. Sumanth – Keerthi reddy

#10. Jai – Anjali

 

Comments

comments

Share this post

scroll to top