దిమ్మ తిరిగే ఫీచర్స్ తో విడుదలైన రెడ్‌మీ నోట్ 7 ….మళ్ళీ రెడ్‌మీ మేనియా మొదలు…!

రెడ్‌మీ నోట్ సిరీస్ కు ఒక ప్రత్యేకత ఉంది, మంచి ఫీచర్స్ ని బడ్జెట్ ధరకి తీసుకువస్తుంది రెడ్‌మీ నోట్ సిరీస్. రెడ్‌మీ నోట్ సిరీస్ లో రెడ్‌మీ నోట్ 7 ప్రో చాలా పవర్ఫుల్ ఫోన్, దీని ఫీచర్స్ కి ధర కి అస్సలు సంబంధం లేదు, తక్కువ ధర కి ఫీచర్స్ ఫుల్ గా ఉన్న ఫోన్ ఇదొక్కటే కావొచ్చు, ఈ సంవత్సరం ఈ రెండు ఫోన్స్ ఇండియన్ మొబైల్ సెగ్మెంట్ ని ఊపేయడం ఖాయం.

రెడ్‌మీ నోట్ 7 ఫీచర్స్ ఇవే..
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2340 x 1080 పిక్సెల్స్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2గిగా హెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్. 12 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. 4000 MAH బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్. ఆండ్రాయిడ్ పై.

ర్యామ్: 3 , 4  gb Ram
ఇంటర్నల్ స్టోరేజ్: 32 , 64 + 256 gb ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
సిమ్: హైబ్రిడ్ డ్యుయల్ VOLTE సిమ్.

Price : 3GB Ram + 32 GB internal : Rs.9,999/-

4GB Ram + 64 GB internal : Rs.11,999/-

రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్ ఇవే..
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2340 x 1080 పిక్సెల్స్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2గిగా హెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్. 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా + 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. 4000 MAH బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్. ఆండ్రాయిడ్ పై.

ర్యామ్: 4 , 6 gb Ram
ఇంటర్నల్ స్టోరేజ్: 64, 128 gb + 256 gb ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
సిమ్: హైబ్రిడ్ డ్యుయల్ VOLTE సిమ్.

Price : 4GB Ram + 64 GB internal : Rs.13,999/-

6GB Ram + 128 GB internal : Rs.16,999/-

Comments

comments

Share this post

scroll to top