నిన్నటి జబర్దస్త్ స్కిట్ లో “హైపర్ ఆది” ఎందుకు లేడో తెలుసా..? యూట్యూబ్ లో ఆది ఫాన్స్ కామెంట్స్ హైలైట్..!

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

అయితే అక్టోబర్ 19 న గురువారం వచ్చిన జబర్దస్త్ లో ఆది మిస్ అయ్యాడు. ఆది లేకపోవడం తో ఆ ఎపిసోడ్ చాలా మందికి నచ్చలేదు. యూట్యూబ్ లో రాజు గారి స్కిట్ కి వ్యూస్ తక్కువ వచ్చాయి. కామెంట్స్ లో అందరు ఆది మిస్సింగ్ అన్నారు. ఆది లేకుంటే జబర్దస్త్ లేదు కొందరు అన్నారు. ఆది లేకుంటే స్కిట్ వరస్ట్ గా ఉందని మరికొందరు కామెంట్ చేసారు. ఒకరైతే పాపం డిన్నర్ కూడా చేయలేదు అంట. మరి అంతలా ఆడియన్స్ ఆదిని మిస్ అవుతుంటే..ఆది స్కిట్ లో ఎందుకు కనిపించలేదు..? ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటది.! ఆది నిన్నటి స్కిట్ లో లేకపోవడానికి కారణం ఉంది అండి. అదేంటో చూసేయండి!

నిన్నటి స్కిట్ లో ఆది లేకపోవడానికి కారణం “హైపర్ ఆది” లండన్ లో ఉండడం. లండన్ లో ఏం చేస్తున్నాడు? టూర్ కి వెళ్లాడా..? అనుకుంటున్నారా.! నాగ బాబు కొడుకు “వరుణ్ తేజ్” నెక్స్ట్ మూవీ “తొలిప్రేమ” సినిమాలో ఆది కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం “లండన్” లో జరుగుతుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ఆది లండన్ కి వెళ్ళాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా రాశి ఖన్నా నటిస్తుంది.!

watch video: Raising Raju performance jabardasth

 

Comments

comments

Share this post

scroll to top