“నాగార్జున” “MEK” వదిలేయడం వెనక!…”చిరు” రీప్లేస్ చేయడం వెనక పెద్ద కారణమే ఉంది!

“చూస్తూనే ఉండండి!…చిటీకెలో వచ్చేస్తా!…”..ఈ డైలాగ్ వినగానే మీకు “నాగార్జున గారు గుర్తోచేస్తారు!…మూవీస్ తో వచ్చిన క్రేస్ కంటే “మీలో ఎవరు కోటీశ్వరుడు” తో నే నాగార్జునకి క్రేస్ ఎక్కువ వచ్చింది!…నాగార్జున హోస్ట్ చేయడం వల్లే ఈ షో చాలా మంది చూశారు అనడం లో అతిశయోక్తి ఏం లేదు!..3 సీసన్స్ తో ఆడియెన్స్ ని ఎంటర్‌టేన్ చేశారు నాగార్జున గారు…కానీ సడన్ గా 4త్ సీసన్ కి నాగార్జున దూరం అవ్వడం…చిరంజీవి గారు హోస్ట్ చేస్తారు అనడం ఒక కమ్ అండ్ గో లా జరిగిపోయింది!..కానీ ఆడియెన్స్ లో మాత్రం దీని వెనకాల కారణం ఏంటో తెలుసుకోవాలి అనేది మాత్రం అలాగే ఉండిపోయింది!

ఈ క్వెస్చన్ కి రీసెంట్ గా నాగార్జున రెస్పాండ్ అయ్యారు…కావాలనే తప్పుకున్నాను అని చెప్పారు!…ఇన్ని డేస్ చూసిన తరవాత మళ్లీ నన్నే చూడాలంటే ఆడియెన్స్ కి మొనాటనీ వస్తుంది…నా రియాక్షన్స్ ఏంటి అని ఆడియెన్స్ ఈజి గా గెస్ చేసేస్తునరు…180 ఎపిసోడ్స్ నన్ను చూశారు…మళ్లీ చూడటానికి ఇష్టపడరు…అందులోనూ ఆడియెన్స్ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు!..అందులోనూ నాకు కొంచెం రెస్ట్ కావాలి!…

ఇక చిరంజీవి గారినే ఎందుకు అనుకున్నారు అంటే…రీసెంట్ 150వ ఫిల్మ్ తో హిట్ కొట్టి ఆడియెన్స్ కి మరింత దగ్గర అయ్యారు…పైగా ఆడియెన్స్ కూడా చిరు ని చూడటానికి ఇష్టపడతారు..ఎందుకంటే ఇండస్ట్రీ కి బాస్ దూరం అయ్యి 10 ఏళ్లు అయ్యింది కాబట్టి…చిరు 2 సీసన్స్ చేసిన తరవాత మళ్లీ నాగార్జున రి ఎంట్రీ ఇస్తారంట!

 

Comments

comments

Share this post

scroll to top