ఫాన్స్ ని కొట్టడం వెనకున్న అసలు కారణం బయటపెట్టిన “బాలయ్య”…ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..? [VIDEO]

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో మంగళవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు. అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తనను దాటుకుని ముందుకెళ్తున్న ఓ అభిమానిపై ఆగ్రహంతో ఊగిపోయి అతని చెంప చెళ్లుమనిపించారు. గతంలో కూడా పలుమార్లు బాలకృష్ఱ అభిమానులపై చేయిచేసుకున్న విషయం విదితమే.

watch video here:

https://www.youtube.com/watch?v=DsHb6o5uZ7o

అయితే ఇలా ఎందుకు మీ అభిమానులను కొడతారు? అన్న ప్రశ్నకు మాత్రం బాలయ్య బాబు ఏ రీతిలో సమాధానం ఇచ్చారో తెలుసా.? టీవీ ఇంటర్వ్యూ లో బాలయ్యబాబు ఏమన్నారో మీరే ఈ కింది వీడియోలో చూడండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top