జూ. NTR కు సిఎం అయ్యే ఆలోచన ఉందా.? ఆయన మాటల్లోనే….!

ఓటు కు నోటు కేసులో ఇక చంద్రబాబుకు జైలే..ఆయన తర్వాత సిఎం పీఠం మీద ఎవరు కూర్చుంటారు..? అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు నడిచాయ్… చాలామంది జూ.NTR పేరును తెరమీదకు కూడా తెచ్చారు.  అయితే జూ.ఎన్టీఆర్ కు సిఎం అవ్వాలని ఉందా….? అంటే ఇదిగో ఇలాంటి రియాక్షన్ ఇచ్చారు చిన్నఎన్టీఆర్… తన జీవితంలో రాని పేజీ గురించి ఇప్పుడే ఆలోచించనని సాఫీగా చెప్పేశాడు.. కానీ తాను మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని గర్వంగా చెప్పుకున్నాడు NTR. ఇప్పటి వరకు సిఎం అవ్వాలన్న  ఆలోచన రాలేదని ఖరాఖండిగా చెప్పాడు. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి…NTR మాట్లాడుతుంటే చాలా పరిణితితో మాట్లాడుతున్నాడనిపిస్తుంటుంది.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top