నోట్ల మార్పు డెడ్ లైన్ ను వాయిదా వేసిన RBI.

2005 కు ముందు ఉన్న 500,1000 నోట్లను జూన్ 30 లోగా బ్యాంక్ లలో మార్చుకోవాలని డెడ్ లైన్ విధించిన RBI, ఇప్పుడు ఆ డెడ్ లైన్ గడువును పెంచింది. ఈ సంవత్సరం చివరి వరకు మార్చుకోవచ్చనే అవకాశం ఇచ్చింది. అంటే  2015 డిసెంబర్ 31 లోపు ఎప్పుడైనా తమ నోట్లను మార్చుకోవచ్చు.

rbi

జూన్ 30 యే చివరి డేట్ గా RBI ప్రకటించగానే  చాలా వరకు 500,1000 నోట్లు బ్యాంక్ లో వచ్చి చేరాయి. ఇంకా 2005 కు పూర్వం ముద్రించిన నోట్లు సగానికి పైగా రావాల్సి ఉన్నాయనేది ఓ అంచనా  ! నోట్ల మార్పు పై అవగాహనను  RBI  పూర్తి స్థాయిలో కల్పించలేదనేది కాదనలేని నిజం, ఫేస్ బుక్ ల ద్వారా, మనలాంటి వారి ద్వారా, మీడియా ద్వారానే సమాచారం చాలా వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి మనం ఈ ప్రచారాన్ని చేయాల్సిన అవసరం వచ్చింది.

note issued after 2005 and before 2005

2005 కు ముందు  ముద్రించిన 500,1000 నోట్ల ను బ్యాంక్ లో ఇస్తే అంతే మొత్తాన్ని మనకు చెల్లిస్తారు. దీని ద్వారా నల్ల ధనాన్ని కాస్తలో కాస్తైన అరికట్టే అవకాశం ఉంది. సో బ్లాక్ మనీ లేని స్వఛ్ఛ భారత్ లో మీరూ భాగస్వామ్యులు అవ్వండి.

CLICK: నెట్ లో చిరజీవి హల్ చల్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top