రవితేజ తో కలిసి “గున్న గున్న మామిడి” పాటకు ఆ అమ్మాయి చేసిన డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

గున్న గున్న మామిడి సాంగ్ మాములుగా వింటేనే కుర్రోళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది థియేటర్ లో ప్లే అవుతుంటే ఇక జాతరే. దీనికి తోడు మన మాస్ మహారాజ డాన్స్. ఇక అభిమానులంతా నేల మీద ఉండగలరా.? అత్తారింటికి దారేదిలో కాటమ రాయుడు చిత్రీకరించిన విధంగా “రాజా ది గ్రేట్” లో “గున్న గున్న మామిడి” సాంగ్ చిత్రీకరించారు. ఆ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి!

watch video here:

ఇది ఇలా ఉండగా..ఇటీవల ఓ కాలేజీ లో జరిగిన “రాజా ది గ్రేట్” సక్సెస్ మీట్ లో ఓ కాలేజీ అమ్మాయితో కలిసి “రవితేజ” గున్న గున్న మామిడి సాంగ్ కి ఎలా డాన్స్ చేసారో చూడండి!

watch video here:

https://www.youtube.com/watch?v=nT1qZhkvoGU

Comments

comments

Share this post

scroll to top