సినిమా స్టైల్లో…ర‌వితేజ SIT అధికారులకు స‌మాధానాలు చెబితే ఇదిగో ఇలా ఉంటుంది.!

డ్ర‌గ్స్ కేసు విష‌యంలో సిట్ అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ర‌వితేజ త‌న సినిమా పేర్ల‌తో స‌మాధానం చెబితే ఎలా ఉంటుంద‌నే యాంగిల్ లో ఎవ‌రో క్రియేట్ చేసిన ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ వాట్సాప్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ స‌మాధానాలు ఒక‌వైపు ర‌వితేజ సినిమాల‌ను రిప్ర‌జెంట్ చేస్తూనే….ఇంట‌ర్వ్యూయ‌ర్ కు స‌మాధానం చెప్పేవిలా ఉన్నాయి.! ఆ స‌ర‌దా ఇంట‌ర్వ్యూ మీకోసం.

 • సిట్ అధికారులు: డ్రగ్స్ వాడితే ఏమొస్తుంది?
 • ర‌వితేజ : కిక్
 • సిట్ అధికారులు: పదే పదే ఎందుకు వాడతారు?
 • ర‌వితేజ : కిక్ (2)
 • సిట్ అధికారులు: డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారు?
 • ర‌వితేజ :దుబాయి శీను, డాన్ శీను
 • సిట్ అధికారులు: ఎవరితోకలిసి డ్రగ్స్ తీసుకునేవారు?
 • ర‌వితేజ :వెంకీ,చంటి, భద్ర, భగీరధ,కృష్ణ,ఆంజనేయులు,వీరా
 • సిట్ అధికారులు:  మీరు డ్రగ్స్ తో పాటు ఏమి తీసుకుంటారు?
 • ర‌వితేజ :మిరపకాయ్
 • సిట్ అధికారులు:  మీకు డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు?
 • ర‌వితేజ :ఇడియట్
 • సిట్ అధికారులు: మీరు డ్రగ్స్ తీసుకుంటారని తెల్సి మీ వాళ్లు ఎలా ఫీలయ్యారు?
 • ర‌వితేజ :షాక్
 • సిట్ అధికారులు: ఈ ఫోటోలో ఉన్నవాడు ఎవడు?
 • ర‌వితేజ :విక్రమార్కుడు
 • సిట్ అధికారులు: ఇతను ఏం చేస్తుంటాడు?
 • ర‌వితేజ :దొంగోడు
 • సిట్ అధికారులు:  మీ తమ్ముళ్లను చెడగొట్టింది?
 • ర‌వితేజ :వీడే
 • సిట్ అధికారులు: మీరు డ్రగ్స్ బదులు ఏమి ఇచ్చేవారు రూపాయలా? డాలర్లా?
 • ర‌వితేజ :నా ఆటోగ్రాఫ్
 • సిట్ అధికారులు: పూరి, చార్మి లకు అలవాటు ఉందా?
 • ర‌వితేజ :అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.!
 • సిట్ అధికారులు: మీరు మొట్టమొదట డ్రగ్స్ తీసుకున్నది ఎక్కడ?
 • ర‌వితేజ :బలాదూర్ నగర్లో
 • సిట్ అధికారులు: అక్కడ ఇంకా ఎవరుండేవారు?
 • ర‌వితేజ :అమ్మ.నాన్న ఓ తమిళమ్మాయి.
 • సిట్ అధికారులు: మరి ఈ సెల్ఫీలో వాళ్లెవరు?
 • ర‌వితేజ :ఒకరాజు ఒకరాణి
 • సిట్ అధికారులు: మీరు ఇంకేమన్నా చెప్పదలచారా?
 • ర‌వితేజ :నేనింతే
 • సిట్ అధికారులు: ఇంటికెళ్లాక ఏంచేస్తారు?
 • ర‌వితేజ :శంభో శివశంభో …

 

Source: WhatsApp.

Comments

comments

Share this post

scroll to top