బస్సులో ఆమెను ముగ్గురు వేదిస్తున్నా..మిగిలినవారు పట్టించుకోలేదు..! చివరికి ఏమైందో తెలుసా.?

హీరో రవితేజ నిర్మాత అయ్యాడు.మంచి కథలు సినిమాలుగా రావడంలో సాయపడే మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు .అవునా ఏ సినిమా తీసాడు అనుకుంటున్నారా.ప్రేమా దోమా అంటూ మూస కథల చుట్టు అందరూ పరుగులు పెడుతుంటే ,ప్రస్తుతం ఉన్న సమస్యలపై స్వీట్ అండ్ షార్ట్ గా ఒక షార్ట్ ఫిలింని ప్రోడ్యూస్ చేసాడు రవితేజ.. అమ్మాయిలో అమ్మ ఉంటుందని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని ఈ మధ్య  ఒక సినిమాలో డైలాగ్ వచ్చింది..అదే విధంగా ప్రతి అమ్మాయి ఒకరికి చెల్లెలు లేదా కూతురే అనే కాన్సెప్ట్తో ఒక షార్డ్ మూవీ ప్రొడ్యూస్ చేసారు రవీ..

నాలుగు నిమిషాల నిడివి ఉన్న రియాక్ట్ అనే షార్ట్ ఫిలిం లింక్ ను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు రవితేజ.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడానికి కారణం దీనిని రవితేజ ప్రొడ్యూస్ చేయడం..ఒక స్టార్ హీరో ప్రొడ్యూస్ చేసేంత ఏముందబ్బా ఈ సినిమాలో అనుకునే అవకాశం లేకుండా తను పోస్టు చేసిన లింక్ కి క్యాఫ్షన్ పెట్టాడు… ప్రతి అమ్మాయి ఒకరికి చెల్లెలు,లేదా కూతురు అనేది ఆ క్యాప్షన్…కృష్ణ అనిల్ దర్శకత్వంలో ‘ అప్పట్లో ఒకడుండేవాడు ’ ఫేమ్ శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. ‘ కళ్యాణం ’ అనే షార్ట్ ఫిల్మ్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన దివ్యారెడ్డి మంచి పాత్ర పోషించింది ఇందులో…

కథ విషయానికొస్తే…

బస్సులో ఎక్కిన ఒక అమ్మాయిని నలుగురు ఆకతాయిలు అక్కడా ఇక్కడా టచ్ చేస్తుంటారు. అదే బస్సులో కూర్చున్న మిగతావాళ్ళంతా మనకెందుకులే మనం భద్రంగా వుందాం అనుకొని తమ గర్ల్ ఫ్రెండ్లను అటు పక్కకు కూర్చుండబెట్టుకుంటారు.అప్పుడే అందులోకొచ్చిన ఒకబ్బాయి అక్కడి దృశ్యాన్ని చూసి ముందు మాకెందుకులే అని కూర్చన్నవాళ్ళ భార్యను కెలుకుతాడు. అతను కోపంగా లేచి ఇతణ్ని కొడతాడు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందే అతను వెళ్ళి ఆ పోకిరీగాళ్ళను కూడా మీ సహోదరో, కూతురో అనుకొని ఇలా రియాక్ట్ అవండని సూచిస్తూ కొడుతుంటే అందరూ రియలైజ్ అవుతారు.ఇదే కథ.. డైలాగులు లేకుండా చాలా తక్కువ నిడివితో ,పెద్దమెసేజ్ తో తీసిని సినిమా. మీరూ చూడండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top