“రవి” డబల్ మీనింగ్ డైలాగ్స్ కి కామెంట్స్ లో ఎలా తిడ్తున్నారో చూడండి.! “నిత్యా” కౌంటర్ హైలైట్.!

తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్ లో ప్రదీప్ తర్వాత రవి యాంకరింగ్ బాగుంటుంది అనుకునేవారు చాలామంది.అదేదో సామెతలా మంచోడు మంచోడు…అంటే అన్నట్టు…రాను రాను మంచి యాంకరింగ్ కాస్తా బూతు యాంకరింగ్ గా మారిపోతుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్లో చలపతిరావు  ఆడవాళ్ల గురించి చేసిన కామెంట్ గుర్తుంది కదా..దానికి సూపర్ అన్న రవి గుర్తున్నాడు కదా..అప్పుడు చలపతిరావు మీద కేసులు,క్షమాపణలు చెప్పించుకోవడం వగైరా జరిగాయి..పనిలో పనిగా రవిని కూడా తెగ వాయించేసారనుకోండి .అయినప్పటికీ మనోడికి డోస్ సరిపోయినట్టులేదు..మళ్లీ మళ్లీ పదే పదే డబుల్ మీనింగ్ డైలాగులు మాత్రం వదలట్లేదు మనోడు..

నాని నిర్మాత గా నిత్యామీనన్,కాజల్ అగర్వాల్,రెజీనా కస్సాండ్రా ప్రముఖ హీరోయిన్లతో మనముందుకు రాబోతున్న చిత్రం “అ”..ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో స్టేజి పైకి వచ్చి మాట్లాడుతున్న నిత్యామీనన్ మాటలకు అడ్డు పడుతున్న రవికి సైలెంట్ గా గట్టి పంచ్ ఇచ్చింది నిత్యామీనన్..తెగేవరకు లాగొద్దంటారు ఏదైనా..ఇక్కడ నిత్యా విషయంలో రవి చేసింది అదే అనిపిస్తుంది.తనెంత తమాయించుకున్న మనోడు మాత్రం ఓవర్ యాక్షన్ డబుల్ మీనింగ్ మాటలు వదల్లేదు.దాంతో ఇరిటేట్ అయిన నిత్యా ఎప్పుడూ అవే మాటలా అంటూ చిరాకుపడింది..రవి ఏమన్నాడు,నిత్యకు ఎందుకు కోపం వచ్చింది..  మీరే చూడండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top