ఆయిల్ పాకెట్ లో ఎలుక..! అవాక్కయిన మహిళ.!

దసరా సెలవులు కావడంతో  పిల్లలందరూ ఇంటిపట్టునే ఉన్నారు. పిల్లలకు  కాసిన్ని పూరీలు చేసిపెడదామనుకుంది ఆమె. దానికోసం క్రితం రోజు సూపర్ మార్కెట్ కు వెళ్లి తెచ్చిన మంచినూనె పాకెట్ ను తెరిచింది.  ఆ నూనె పాకెట్ లో చనిపోయి ఉన్న ఎలుక కనిపించింది దీంతో సదరు మహిళ షాక్  అయ్యింది . నూనె పాకెట్ మీద   డబుల్ రిఫైన్డ్ అయిల్ అని ఉంది అంటే ఒక్కటి కాదు రెండు సార్లు వడపోస్తారన్నమాట..మరి అంతగా వడపోసిన నూనెలో ఈ ఎలుక ఎక్కడినుండి వచ్చిందో కంపెనీ నిర్వాహకులే చెప్పాలి.

Watch Video:

Video Link:  https://www.youtube.com/watch?v=UvZTT3-KkTU

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top