రష్మీ 'జబర్దస్త్' ను వీడనుందా.?

కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్, ఆ ప్రోగ్రామ్ కు స్పైసీ హంగులు అద్దే యాంకర్ రష్మీ గౌతమ్. అనసూయ తప్పుకోవడంతో యాంకర్ గా బాధ్యతలు చేపట్టిన రష్మీ ప్రోగ్రామ్ ను కొత్త పుంతలు తొక్కించింది.  మామూలు గా స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్, భారీ క్రేజ్ ను సాధించింది. అటువంటి షో నుండి రష్మీ తప్పుకోవాలని చూస్తున్నారంట అవును ఇప్పుడు ఈ టాక్ గట్టిగా వినిపిస్తోంది.

జబర్ధస్త్, ఎక్స్టా జబర్దస్త్ అంటూ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ షో నుండి రష్మీ గౌతమ్ తప్పుకుంటుందట.దీనికి గట్టి కారణాలే వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా  ఎంపికై అనేక ప్రశంసలు పొందిన ‘చందమామ కథలు’ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మరో కొత్త సినిమా కు సిద్దం అయ్యాడు.  ఆ సినిమా పేరు గుంటూరు టాకీస్ ఇందులో రష్మీ గౌతమ్ ను కూడా ఓ మెయిన్ రోల్ కి సెలెక్ట్ చేశారు.  అసలే జాతీయ స్థాయిలో అవార్డు పొందిన డైరెక్టర్ తో మొదటి సినిమా, ఇక తర్వాత తన కెరీర్ వెండితెర మీద ఉరుకులు, పరుగులు గానే ఉంటుంది. సినిమాలతో బిజీబిజీ గా అవుతంది కాబట్టి ఇక జబర్దస్త్ కు వీడ్కోలే అంటుంది అని అంటున్నాయి సినీ వర్గాలు.

rashmi goutam in guntur talkies

 

rashmi goutam in movie

 

<iframe width="640" height="360" src="http://www.youtube.com/embed/BKU2kX_xiLg?rel=0&start=00&end=33&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

 

rashmi in guntur talkies

బుల్లి తెర లో కెరీర్ ను స్టార్ట్ చేసి వెండితెర మీద బిజీ బిజీగా గడుపుతున్నారు.కలర్స్ స్వాతి కూడా ఆ కోవ లోని వారే. ఇప్పుడు రష్మీ టర్మ్..

అల్ దిబెస్ట్ రష్మీ గౌతమ్.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top