లిప్ లాక్, క్లివేజ్ లకు సై అంటున్న రష్మీ… పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద స్పందించిన రష్మీ.!!

లిప్ లాక్ సీన్స్ లో నటించడం లో అభ్యంతరం ఏముందని రష్మీ చెప్పారు. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన రష్మీ. అటు వెండితెరమీద, ఇటు బుల్లితెర మీద బిజీ బిజీ గా గడిపేస్తుంది. తన అంధ చందాలతో కుర్రకారుని ఆకట్టుకున్న రష్మీ, ఇటీవల ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు రష్మీ రిప్లై ఇచ్చింది.

లిప్ లాక్ సీన్స్ లో నటిస్తారా :

లిప్ లాక్ సీన్స్ లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు రిప్లై ఇస్తూ, కచ్చితంగా నటిస్తా, పాత్ర డిమాండ్ మేరకు నటిస్తా అని సమాధానం ఇచ్చింది, క్లివేజ్ పార్ట్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ పార్ట్ ను చూపించడం లో తప్పేముంది అని కూడా పేర్కొనింది రష్మీ.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో .. :

రాజకీయాల్లో మనం చూడాలనుకుంటున్న మార్పును పవన్ తీసుకొస్తారని ఆశిస్తున్నానని చెప్పింది రష్మీ, జనసేన అభిమానులు రష్మీ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రష్మీ ని చూసి నేర్చుకో శ్రీ రెడ్డి అని కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మొత్తానికి ఒక్క పాజిటివ్ ట్వీట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకుంది రష్మీ.

2018 మొదట్లో ట్విట్టర్ లో ఒక ఫ్యాన్ రష్మీ ని ట్యాగ్ చేసి GST-2 లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. GT-2( గుంటూరు టాకీస్ -2 ) లో నటిస్తా ఒక వేళ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తే అని ట్వీట్ వేసింది, ఇలా ట్విట్టర్ లో ఎప్పుడు ఫ్యాన్స్ కి పంచెస్ వేస్తూ, వారితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటది రష్మీ.

 

Comments

comments

Share this post

scroll to top